Home » photogallery » business »

GOLD PRICE RISES UP TO RS 5000 IN ONE MONTH KNOW LATEST GOLD AND SILVER PRICES IN HYDERABAD SS

Gold Price: షాకిస్తున్న గోల్డ్ రేట్... రికార్డ్ ధర వైపు బంగారం పరుగులు

Gold Price Today | బంగారం కొనాలనుకునేవారికి షాక్ తగుల్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు స్థిరంగా ఉన్న బంగారం, వెండి ధరలు (Gold Siver Rates) ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్ (Gold Rate) వరుసగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులకు షాక్ తప్పట్లేదు. రికార్డ్ ధర వైపు బంగారం పరుగులు తీస్తోంది. తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.