Gold Price Today: నగలు కొంటున్నారా? లేటెస్ట్ గోల్డ్ రేట్స్ ఇవే

గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగితే, ఎంసీఎక్స్‌లో ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.