6. హైదరాబాద్ మార్కెట్లోనే కాదు, మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ 2023 ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.36 శాతం అంటే రూ.205 తగ్గి రూ.57,437 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మే ఫ్యూచర్స్ 0.48 శాతం అంటే రూ.322 తగ్గి రూ.66,330 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. బంగారం ధరలు ఈ ఏడాదిలోనే రూ.60,000 మార్క్ దాటడం ఖాయం అని అంచనా వేస్తున్నారు నిపుణులు. బంగారం ధరలు ఇంత భారీగా పెరగడానికి కారణం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభమే. ఈ సంక్షోభం కారణంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి అంతే స్థాయిలో ధర భారీగా పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)