Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇవే

Gold Price Today | బంగారం కొనాలనుకుంటున్నారా? ధర మళ్లీ పెరిగింది. కాస్త తగ్గుతూ వస్తున్నట్టు కనిపించిన గోల్డ్ రేట్ మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. ఇవాళ్టి రేట్స్ తెలుసుకోండి.