Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర... ఇవాళ్టి రేట్లు ఇవే

Gold Rate Today | ఈ వారంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.