1. మూడు రోజులుబా బంగారం ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. స్వచ్ఛమైన బంగారం అంటే 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.10 పెరగడంతో రూ.48,100 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.10 పెరగడంతో రూ.44,320 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. హైదరాబాద్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.10 తగ్గడంతో రూ.47,910 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాములపై 0.34 శాతం అంటే రూ.159 పెరగడంతో రూ.46,690 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఎంసీఎక్స్‌లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై 0.69 శాతం అంటే రూ.334 పెరిగి రూ.48,724 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,718 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 17.68 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)