3. వెండి ధర పరుగు కూడా ఆగట్లేదు. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.65,000 ధరకు చేరువవుతోంది. సోమవారం ఒక్కరోజే కిలోపై రూ.3,500 పైనే పెరిగింది. వెండి ధర 5.76 శాతం అంటే రూ.3,527 తగ్గడంతో రూ.64,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)