GOLD PRICE RISES OVER RS 200 PER 10 GRAM IN HYDERABAD KNOW GOLD AND SILVER LATEST RATES SS
Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్... మళ్లీ పెరిగిన బంగారం ధర
Gold Rate Today | బంగారం కొనాలనుకునే పసిడిప్రియులకు షాక్. తగ్గినట్టు కనిపించిన బంగారం ధర భారీగా పెరిగింది. దేశీయ మార్కెట్లతో పాటు ఎంసీఎక్స్‌లో కూడా బంగారం, వెండి రేట్లు పెరిగాయి. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. సోమవారం తగ్గిన బంగారం ధర మళ్లీ పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.200 పైనే పెరిగింది. వెండి ధర రూ.600 పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. హైదరాబాద్‌లో 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై ఏకంగా రూ.220 పెరగడంతో రూ.49,670 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములపై రూ.210 పెరగడంతో రూ.45,530 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. హైదరాబాద్‌లో కిలో వెండి ధర పెరిగింది. రూ.600 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,700 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర పెరిగింది. గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.71 శాతం అంటే రూ.332 తగ్గడంతో రూ.47,358 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఎంసీఎక్స్‌లో వెండి ధర కూడా పెరిగింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోపై 1.08 శాతం అంటే రూ.513 పెరిగి రూ.47,906 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,733.60 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 17.36 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)