హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Today: మహిళలకు షాక్... వారం రోజుల్లో రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

Gold Price Today: మహిళలకు షాక్... వారం రోజుల్లో రూ.1,200 పెరిగిన గోల్డ్ రేట్

Gold Price Today | మహిళలకు, పసిడిప్రేమికులకు వరుసగా షాక్ తగుల్తోంది. బంగారం ధర పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. వారం రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Top Stories