Gold Price Today: భగ్గుమన్న బంగారం ధర... ఒక్కరోజులో ఎంత పెరిగిందంటే

Gold Rate Today | పసిడిప్రియులకు షాక్. బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్క రోజులో రూ.1,000 పైనే పెరిగింది. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.