3. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర చూస్తే 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.55,530 నుంచి రూ.56,070 ధరకు చేరుకుంది. మరోవైపు వెండి పతనం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా సిల్వర్ రేట్ తగ్గుతోంది. శుక్రవారం కిలో వెండిపై రూ.100 తగ్గడంతో రూ.67,300 ధరకు చేరుకుంది. గత మూడు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.3,300 ధర తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉండగా మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం ధర పెరిగి, వెండి ధర తగ్గింది. గోల్డ్ 2023 ఏప్రిల్ ఫ్యూచర్స్ 0.12 శాతం అంటే రూ.69 పెరిగి రూ.55,370 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ 2023 మే ఫ్యూచర్స్ 0.46 శాతం అంటే రూ.284 తగ్గి రూ.61,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)