1. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. మంగళవారం గోల్డ్ రేట్ తగ్గిన సంగతి తెలిసిందే. అంతకుముందు రెండు రోజులు గోల్డ్ రేట్ పెరిగింది. మంగళవారం రేట్ తగ్గడంతో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందనుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారంధర రూ.47,000 వైపు దూసుకెళ్తోంది. 10 గ్రాములపై ఏకంగా రూ.300 పెరిగింది. ప్రస్తుత ధర రూ.46,900. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. ఇక 22 క్యారట్ బంగారం ధర రూ.240 పెరిగింది. ప్రస్తుత ధర రూ.44,140. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.700 పెరిగి రూ.42,000 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. హైదరాబాద్‌లో బంగారం ధర పెరిగితే మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్-MCX లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ రేట్ తగ్గడం వరుసగా ఇది రెండో రోజు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. బుధవారం నాడు జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై రూ.26 తగ్గి రూ.45,725 ధరకు చేరుకుంది. కిలో వెండిపై మాత్రం రూ.334 పెరిగి రూ.42,230 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,704.88 డాలర్లు. ఔన్స్ వెండి ధర 15.01 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)