8. ఆగస్ట్‌లో బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 7న 22క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.54,200 ధరకు, 24క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130 ధరకు చేరుకుంది. ఆగస్ట్, సెప్టెంబర్ ధరలతో పోలిస్తే ఇప్పుడు గోల్డ్, సిల్వర్ రేట్స్ తక్కువగానే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)