5. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,659 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.55 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఔన్సు బంగారం ధర 1,830.50 డాలర్లకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)