హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Today: పరుగులు తీస్తున్న బంగారం ధర... రెండు వారాల్లో ఎంత పెరిగిందంటే

Gold Price Today: పరుగులు తీస్తున్న బంగారం ధర... రెండు వారాల్లో ఎంత పెరిగిందంటే

Gold Price Today | బంగారం ధర (Gold Rate) పరుగులు తీస్తోంది. రోజురోజుకీ పైపైకి ఎగబాకుతోంది. దీపావళి సీజన్ తర్వాత కాస్త ధర తగ్గినట్టు కనిపించినా ఆ తర్వాత బంగారం ధర భారీగా పెరుగుతూనే ఉంది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Top Stories