2. ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.170 పెరిగి ధర రూ.46,850 నుంచి రూ.47,000 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.170 పెరిగి ధర రూ.51,110 నుంచి రూ.51,280 వరకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక అంతర్జాతీయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1,661.50 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 19.68 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్స్ గత వారం కన్నా ఎక్కువగానే ఉన్నాయి. వచ్చే ఏడాది ఇదే సమయానికి ఔన్సు బంగారం ధర 1,830.50 డాలర్లకు పెరగవచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)