Gold price 25-5-2021: 4 నెలల గరిష్టానికి బంగారం ధరలు... ఇంకా పెరిగే ఛాన్స్...

Gold and Silver rate 25-5-2021: బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. స్టాక్ మార్కెట్లు కూడా వరుసగా రెండోవారి లాభాలవైపు పయనిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుతుండటమే ఇందుకు కారణం.