Home » photogallery » business »

GOLD PRICE ON 24 5 2021 WHAT IS TODAY GOLD AND SILVER RATE IN HYDERABAD AND SECUNDERABAD CHECK TODAY RATES HERE NK

Gold price 24-5-2021: 53 రోజుల్లో రూ.4,930 పెరిగిన బంగారం ధర... నేటి రేట్లు ఇవీ

Gold and Silver price 24-5-2021: బంగారం, వెండి ధరలు మరింత దూసుకెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మళ్లీ బలపడుతోందనే ఆలోచనలో ఉన్న ఇన్వెస్టర్లు బంగారంపై భారీగా పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నారు.