Gold price 23-5-2021: రూ.50,000కు చేరువలో బంగారం ధరలు... తాజా అప్‌డేట్స్

Gold and Silver price 23-5-2021: బంగారం ధరలు రూ.50వేలకు చేరువయ్యాయి. ఐతే... ఇంకా పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. ఎందుకో, అందుకు దారితీసే పరిణామాలేంటో చూద్దాం.