హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold: భగ్గుమంటున్న బంగారం ధర... అయినా రూ.4,000 తక్కువకే కొనొచ్చు ఇలా

Gold: భగ్గుమంటున్న బంగారం ధర... అయినా రూ.4,000 తక్కువకే కొనొచ్చు ఇలా

బంగారం ధర పరుగులు తీస్తోంది. వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. రూ.55,000 మార్క్‌కు చేరువవుతోంది గోల్డ్ రేట్. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఊహించని స్థాయిలో గోల్డ్ రేట్ పెరుగుతోంది. బంగారం ధర ఇంతలా పెరిగిపోతున్నా మీరు మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే గోల్డ్ కొనొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Top Stories