Gold Price Downfall: రూ.10,000 తగ్గిన బంగారం ధర... ఈ పతనం ఎంతవరకు?

Gold Price Downfall | గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధరల్లో ఊగిసలాట కనిపిస్తోంది. ఆరు నెలల క్రితం ఆకాశాన్ని తాకిన ధరలతో రికార్డులు సృష్టించిన బంగారం ధర... ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. భారీగా పతనం అవుతోంది. గత ఆరు నెలల్లో గోల్డ్ రేటు రూ.10,000 తగ్గింది.