మరోవైపు హైదరాబాద్ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు రూ. 57,490 వద్ద ఉంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరకు ఇది వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర అయితే పది గ్రాములకు రూ. 52,700 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి రేటు కేజీకి రూ. 74 వేల వద్ద ఉంది.