Gold Price Today: 5 నెలలుగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్లు!

Gold price 6 September 2021: ఈ సంవత్సరం బంగారం ట్రెండ్ ఎలా ఉందో చూస్తే... ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.