మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సెప్టెంబర్ నెలలో 2.6 శాతం మేర పతనం అయ్యాయి. అలాగే దేశంలో ఈ నెలలో కూడా పసిడి రేటు తగ్గింది. దాదాపు రూ.1000 మేర పడిపోయింది. అందువల్ల పసిడి ప్రేమికులకు ఇది కొనేందుకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు. వెండి రేటు ఇంకా భారీగా పెరిగేందుకు అవకాశం ఉంది. అందువల్ల వెండి కొనే వారు కూడా ఇప్పుడే కొనొచ్చు.