1. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఎక్కువగా లాభపడింది ఎవరంటే గోల్డ్ పైన పెట్టుబడి పెట్టినవారే. ఈ సంక్షోభంలో బంగారం ధర భారీగా పెరిగింది. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడమే గోల్డ్ రేట్ పెరగడానికి కారణం. అందుకే స్టాక్ మార్కెట్ల నుంచి బంగారం పైకి పెట్టుబడుల్ని మళ్లించారు ఇన్వెస్టర్లు. (ప్రతీకాత్మక చిత్రం)