3. ఇక ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో 22క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130. ప్రస్తుతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,764. ఏకంగా రూ.9,556 తగ్గింది. స్వచ్ఛమైన బంగారంతో పాటు ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ రేట్ నాలుగు నెలల్లో సుమారు రూ.10,000 వరకు పతనం అవుతుందని ఎవరూ ఊహించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఇక ఇప్పుడు కోవిడ్ 19 వ్యాక్సిన్‌కు సంబంధించి ఫైజర్, మొడెర్నా, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్స్ ట్రయల్స్‌కు సంబంధించి సానుకూల ప్రకటనలు వస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు పతనం అవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)