10. బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారి కోసం సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 10 అమ్మకాలు మొదలుపెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. జనవరి 15 వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్స్ 10 గ్రాములు కొంటే రూ.51,040 చెల్లించాలి. ఆన్లైన్లో కొనేవారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)