1. ఆగస్ట్ 7న హైదరాబాద్ మార్కెట్లో 22క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఎంతో తెలుసా? రూ.54,200. మరి లేటెస్ట్ రేట్ ఎంతో తెలుసా? రూ.48,250. అంటే బంగారం గరిష్ట ధరతో పోలిస్తే రూ.5,950 ధర తగ్గింది. అదే రోజు హైదరాబాద్ మార్కెట్లో 22క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.59,130. మరి ఇప్పుడు ధర చూస్తే రూ.52,640. అంటే ఆగస్ట్ 7 కన్నా రూ.6,490 తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)