Gold Price Today: గుడ్ న్యూస్... బంగారం, వెండి రేట్లు ఢమాల్

Gold Rate Today | బంగారం కొనాలనుకుంటున్నారా? పెళ్లిళ్ల కోసం నగలు కొనే ఆలోచనలో ఉన్నారా? బంగారం ధరలు పతనమవుతున్నాయి. రేట్లు భారీగా తగ్గుతున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.