Home » photogallery » business »

GOLD PRICE FALLS RS 210 TO RS 49450 IN HYDERABAD KNOW GOLD AND SILVER LATEST RATES SS

Gold Price Today: గోల్డ్ రేట్స్ ఢమాల్... భారీగా పడ్డ బంగారం ధర

Gold Rate Today | బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్‌తో పాటు ఎంసీఎక్స్‌లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.