Home » photogallery » business »

GOLD PRICE FALLS RS 170 IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS

Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్... ఇవాళ తగ్గిన గోల్డ్ రేట్

Gold Price Today | ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. గత మూడువారాలుగా గోల్డ్ రేట్ (Gold Rate) పెరిగిన సందర్భాలే ఎక్కువ. ఇవాళ బంగారం ధర తగ్గింది. గోల్డ్ రేట్ ఎంత తగ్గిందో, లేటెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.