Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర... తులం ఎంతంటే

Gold Rate Today | బంగారం ధరలు రోజురోజుకీ తగ్గుతున్నాయి. గురువారం కూడా హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.