Gold Price Today: బంగారం ధర మరింత పతనం... రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే

Gold Rate Today | రూ.60,000 వైపు దూసుకెళ్తుందనుకున్న బంగారం ధర పతనం కొనసాగుతోంది. రూ.50,000 లోపు దిగి వచ్చిన గోల్డ్ రేట్ ఇంకా తగ్గుతోంది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.