Home » photogallery » business »

GOLD PRICE FALLS OVER RS 3710 IN THREE WEEKS KNOW LATEST GOLD AND SILVER RATES IN HYDERABAD SS

Gold Price: మహిళలకు శుభవార్త... బంగారం, వెండి ధర ఢమాల్... భారీగా పతనం అయిన గోల్డ్

Gold Price Today | పసిడిప్రేమికులకు శుభవార్త. బంగారం ధర భారీగా పతనం అవుతోంది. అనూహ్యంగా బంగారం ధరలు (Gold Prices) పడిపోతున్నాయి. బంగారం కొనాలనుకునేవారికి, గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి మరో ఛాన్స్ లభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.