హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Down: బంగారం రేటు ఢమాల్... పండుగ సీజన్ ముందు మంచి ఛాన్స్

Gold Price Down: బంగారం రేటు ఢమాల్... పండుగ సీజన్ ముందు మంచి ఛాన్స్

Gold Price Down | దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‌లో గోల్డ్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్ (Gold Rate) పతనం అవుతోంది. దీపావళి సీజన్ వరకు ఆగాల్సిన అవసరం లేకుండా ముందే గోల్డ్ కొనే అవకాశం లభిస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Top Stories