1. బంగారం ధర 10 గ్రాములపై రూ.400 పైనే రేటు తగ్గింది. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్-MCX లో మంగళవారం జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.95 శాతం అంటే రూ.433 తగ్గి రూ.45,374 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. అంతకుముందు రెండు సెషన్లలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,000 పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. ఇక వెండి ధర కూడా తగ్గింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.59 శాతం అంటే రూ.244 తగ్గి రూ.41,000 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. ఇక హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.46,560 కాగా, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.43,760. కిలో వెండి ధర రూ.41,520. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1,698 డాలర్లు కాగా ఔన్స్ వెండి ధర 14.79 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)