2. మరోవైపు వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.1340 పెరిగి రూ.49,000 ధరకు చేరుకుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే కిలో వెండి ధర రూ.50,000 దాటడానికి ఎక్కువ రోజులు పట్టదు. మరోవైపు బంగారం ధర కూడా రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)