Gold Price Today: బంగారం ధర తగ్గింది... తులం ఎంతంటే
Gold Price Today: బంగారం ధర తగ్గింది... తులం ఎంతంటే
Gold Rate Today | బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. బంగారం ధర తగ్గింది. కానీ వెండి ధర మాత్రం పెరిగింది. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరల వివరాలు తెలుసుకోండి.
1. బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్ తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం ధర రూ.140 తగ్గి రూ.49,010 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం ధర రూ.210 తగ్గి రూ.45,230 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.700 పెరిగి రూ.48,700 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాములపై 0.50 శాతం అంటే రూ.233 తగ్గి రూ.46,740 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర 0.75 శాతం అంటే రూ.363 పెరిగి రూ.48,620 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,732.38 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 17 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)