హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Today: దూసుకెళ్తున్న గోల్డ్ రేట్‌కు బ్రేక్... తగ్గుతున్న బంగారం ధర

Gold Price Today: దూసుకెళ్తున్న గోల్డ్ రేట్‌కు బ్రేక్... తగ్గుతున్న బంగారం ధర

Gold Price Today | రికార్డు ధర వైపు పరుగులు తీస్తున్నట్టు కనిపించిన బంగారం ధరకు (Gold Rate) బ్రేక్ పడింది. నాలుగు రోజుల నుంచి బంగారం ధర పెరగట్లేదు. గోల్డ్ రేట్ తగ్గడం పసిడిప్రేమికులకు ఊరటనిస్తోంది. మరి ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Top Stories