హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Price Today: పసిడిప్రేమికులకు శుభవార్త... వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర

Gold Price Today: పసిడిప్రేమికులకు శుభవార్త... వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర

Gold Price Today | నవంబర్‌లో మొదటి రెండువారాల్లో భారీగా పెరిగిన బంగారం ధర... రోజు రోజుకీ తగ్గుతోంది. వారం రోజులుగా బంగారం ధర (Gold Rate) పెరగట్లేదు. వరుసగా నాలుగు రోజులుగా గోల్డ్ రేట్ తగ్గడం విశేషం. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Top Stories