GOLD PRICE CROSSES RS 54000 SILVER PRICE CROSSES RS 64000 IN HYDERABAD KNOW LATEST RATES SS
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... ఇవాళ్టి రేట్స్ ఇవే
Gold Price Today | బంగారం, వెండి ధరల పరుగు అస్సలు ఆగట్లేదు. బంగారం, వెండి రేట్లు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. బంగారం ధర భగ్గుమంటూనే ఉంది. వెండి ధర బంగారాన్ని మించిపోతోంది. ఎంసీఎక్స్‌లో బంగారం రూ.52,000 దాటితే, వెండి రూ.66,000 మార్క్ దాటేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 18
2. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.35 శాతం అంటే రూ.181 పెరిగి రూ.52,282 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 18
3. వెండి ధర దూసుకెళ్తోంది. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.66,000 మార్క్ దాటింది. వెండి ధర 1.39 శాతం అంటే రూ.912 తగ్గడంతో రూ.66,440 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 18
4. ఇక హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగానే పెరిగాయి. 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.54,310 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 18
5. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం రూ.50,000 ధరకు చేరువవుతోంది. 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.49,790 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 18
6. ఇక హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పెరిగింది. రూ.64,000 మార్క్ దాటింది. ప్రస్తుతం కిలో వెండిపై రూ.10 పెరగడంతో ప్రస్తుతం రూ.64,710 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 18
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,944.90 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 24.81 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 18
8. మార్చి నుంచి ఇప్పటి వరకు షేర్ మార్కెట్‌తో పోలిస్తే బంగారం, వెండి ఇన్వెస్టర్లకు బాగా రిటర్న్స్ ఇచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 18
9. మార్చి నుంచి బంగారం ధర ఇప్పటి వరకు 30 శాతం పైనే పెరిగింది. వెండి ఏకంగా 60 శాతం పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 18
1. బంగారం ధర భగ్గుమంటూనే ఉంది. వెండి ధర బంగారాన్ని మించిపోతోంది. ఎంసీఎక్స్‌లో బంగారం రూ.52,000 దాటితే, వెండి రూ.66,000 మార్క్ దాటేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 18
2. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.35 శాతం అంటే రూ.181 పెరిగి రూ.52,282 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 18
3. వెండి ధర దూసుకెళ్తోంది. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.66,000 మార్క్ దాటింది. వెండి ధర 1.39 శాతం అంటే రూ.912 తగ్గడంతో రూ.66,440 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 18
4. ఇక హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగానే పెరిగాయి. 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.54,310 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 18
5. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం రూ.50,000 ధరకు చేరువవుతోంది. 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.49,790 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 18
6. ఇక హైదరాబాద్‌లో వెండి ధర భారీగా పెరిగింది. రూ.64,000 మార్క్ దాటింది. ప్రస్తుతం కిలో వెండిపై రూ.10 పెరగడంతో ప్రస్తుతం రూ.64,710 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
16/ 18
7. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,944.90 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 24.81 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
17/ 18
8. మార్చి నుంచి ఇప్పటి వరకు షేర్ మార్కెట్‌తో పోలిస్తే బంగారం, వెండి ఇన్వెస్టర్లకు బాగా రిటర్న్స్ ఇచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
18/ 18