GOLD PRICE CROSSES RS 47000 MARK PER 10 GRAM IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER PRICE SS
Gold Price Today: పసిడి ప్రేమికులకు షాక్... భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today | బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ రేట్ భగ్గుమంటోంది. పోనీ వెండి ఆభరణాలు తీసుకుందామనుకుంటున్నారా? సిల్వర్ రేట్ కూడా దూసుకెళ్తోంది. హైదరాబాద్‌లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.
1. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,000 మార్క్ దాటింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.350 పెరిగింది. ప్రస్తుత ధర రూ.47,250. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఇక ఆభరణాలు తయారు చేసే 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగింది. ప్రస్తుత ధర రూ.44,490. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. బంగారం మాత్రమే కాదు... వెండి ధరలు కూడా బాగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.1,450 వరకు పెరిగింది. ప్రస్తుత ధర రూ.43,500. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాములపై 0.03 శాతం అంటే రూ.16 తగ్గి రూ.46,145 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. ఎంసీఎక్స్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై 0.49 శాతం అంటే రూ.213 పెరిగి రూ.43,336 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,714 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 15.27 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)