Gold Price Today: హైదరాబాద్‌లో రూ.50,000 వైపు బంగారం పరుగులు... ఇవాళ్టి ధరలివే
Gold Price Today: హైదరాబాద్‌లో రూ.50,000 వైపు బంగారం పరుగులు... ఇవాళ్టి ధరలివే
Gold Price Today | హైదరాబాద్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. స్వచ్ఛమైన బంగారం రేటు రూ.50,000 వైపు పరుగులు తీస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.
1. హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాములపై ఏకంగా రూ.650 పెరిగి రూ.49,000 మార్క్ దాటింది. ప్రస్తుత ధర రూ.49,050. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాములపై రూ.120 తగ్గడంతో రూ.45,240 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. మరోవైపు హైదరాబాద్‌లో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.800 తగ్గి రూ.48,200 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఇక మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర పడిపోయింది. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.91 శాతం అంటే రూ.431 తగ్గడంతో రూ.46,700 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఎంసీఎక్స్‌లో సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలో ధర 2.01 శాతం అంటే రూ.985 పడిపోయి రూ.48,073 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర డాలర్లు 1,732.43 కాగా, ఔన్స్ వెండి ధర 18 డాలర్లు. (ప్రతీకాత్మక చిత్రం)