Home » photogallery » business »

GOLD PRICE AND SILVER RATE GOLD RATE REMAINS SAME AND SILVER PRICE INCREASED HERE IS LATEST PRICE LIST SK

Gold Rate Today: వణికిస్తున్న ఒమిక్రాన్.. బంగారంపై తీవ్ర ప్రభావం..మరి తగ్గిందా? పెరిగిందా?

Gold Price Today: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయం నెలకొంది. పలు దేశాలు మళ్లీ కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగారం ధర దిగొస్తోంది. వరుసగా నాలుగు రోజులు తగ్గిన బంగారం.. ఇవాళ మాత్రం స్థిరంగా ఉంది. వెండి స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో తాజా ధరలను ఇక్కడ తెలుసుకుందాం.