Home » photogallery » business »

GOLD PRICE AND SILVER RATE GOLD RATE FALL FOURTH CONSECUTIVE DAY HERE IS LATEST PRICE IN HYDERABAD SK

Gold Rate Today: పసిడి ప్రియులకు పండగే.. మళ్లీ తగ్గిన బంగారం రేటు.. ఇదే మంచి సమయమా?

Gold Price Today: నగలు కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. ప్రతి రోజూ తగ్గుతున్నాయి. వరుసగా నాలుగో రోజు మూడో రోజు పసిడి ధర తగ్గింది. వెండి కూడా దిగొచ్చింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం ధరలను ఇక్కడ తెలుసుకుందాం.