Gold Rate Today: గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు..

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం రేట్లు మళ్లీ తగ్గుతున్నాయి. వరుసగా మూడో రోజు పసిడి ధర తగ్గింది. వెండిది కూడా అదే పరిస్థితి. మరి ఎంత తగ్గాయి? ఏయే నగరాల్లో ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.