Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం, వెండి.. వివిధ నగరాల్లో ధరలు ఎంత?

Gold Price 8 August 2021: బంగారం నగలు కొనుక్కోవాలి అనుకునేవారికి మంచి సందర్భం. గత 3 రోజులుగా బంగారం ధర రూ.1,050 తగ్గింది. మళ్లీ పెరుగుతుందా? ఇంకా తగ్గుతుందా?