Gold Rate Today: పెరిగిన బంగారం, వెండి ధరలు... తాలిబన్ల ఎఫెక్ట్!

Gold Rate 18 August 2021: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆదివారం ఆక్రమించుకోగా... ఆ ప్రభావం మంగళవారం బంగారం, వెండి ధరలపై పడింది. రెండింటి ధరలూ పెరిగాయి. ఇవాళ ఎంత ఉన్నాయో చూద్దాం.