Gold Rules: బంగారం వ్యాపారులకు షాక్.. BIS హాల్‌మార్క్ సహా కొత్త రూల్స్ తెచ్చిన కేంద్రం

Gold New Rules: ఇన్నాళ్లూ బంగారం విషయంలో వినియోగదారులు మోసపోయి ఉండొచ్చు. కేంద్రం తెచ్చిన కొత్త రూల్స్ వల్ల ఇక అలా జరగదు. అవేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.