ఇకపోతే దేశీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్లో బంగారం ధర ప్రస్తుతం రూ. 55 వేలు దాటిపోయింది. 24 క్యారెట్లకు ఇది వర్తిస్తుంది. అదే 22 క్యారెట్ల బంగారం రేటు అయితే పది గ్రాములకు రూ.50 వేలకు పైనే ఉంది. వెండి రేటు కేజీకి రూ. 74 వేలకు పైనే కదలాడుతోంది.